అర్థం : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
							ఉదాహరణ : 
							పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
							
పర్యాయపదాలు : కాగితంవంటి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దూరదూరంగా అల్లినది,
							ఉదాహరణ : 
							రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
							
పర్యాయపదాలు : చిక్కగాలేని, సన్నని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
							ఉదాహరణ : 
							పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
							
పర్యాయపదాలు : కోమలమైన, సూక్ష్మమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
పలచని పర్యాయపదాలు. పలచని అర్థం. palachani paryaya padalu in Telugu. palachani paryaya padam.