అర్థం : దేవత యొక్క పుత్రిక
							ఉదాహరణ : 
							పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical beingఅర్థం : చాలా అందమైన స్త్రీ.
							ఉదాహరణ : 
							భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
							
పర్యాయపదాలు : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
							ఉదాహరణ : 
							అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
							
పర్యాయపదాలు : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriఅర్థం : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
							ఉదాహరణ : 
							సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
							
పర్యాయపదాలు : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
ఇతర భాషల్లోకి అనువాదం :
A female deity.
goddessదేవకన్య పర్యాయపదాలు. దేవకన్య అర్థం. devakanya paryaya padalu in Telugu. devakanya paryaya padam.