అర్థం : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు
							ఉదాహరణ : 
							అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.
							
పర్యాయపదాలు : దుర్మార్గుడైన, నీచుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
							ఉదాహరణ : 
							దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
							
పర్యాయపదాలు : దుర్మతైన, దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।అర్థం : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
							ఉదాహరణ : 
							దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
							
పర్యాయపదాలు : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, నీచుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Morally bad in principle or practice.
wickedఅర్థం : మంచివ్యక్తి కాకపోవడం
							ఉదాహరణ : 
							చెడు భర్త నుండి ఆమె సంబంధాన్ని తొలగించుకుంది.
							
పర్యాయపదాలు : చెడ్డవాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
దుష్టుడైన పర్యాయపదాలు. దుష్టుడైన అర్థం. dushtudaina paryaya padalu in Telugu. dushtudaina paryaya padam.