అర్థం : నాగలితో చేసే పని
							ఉదాహరణ : 
							రైతు పొల్లాన్ని దున్నుతున్నాడు
							
అర్థం : వర్షాలు పడగానె మాగ మాసంలో రైతులు చేసే పని
							ఉదాహరణ : 
							రైతు పొలాన్ని దున్నుతున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాడితో చేసే పని
							ఉదాహరణ : 
							ప్రతి ఒక ఎకరాపొలాన్ని దున్నుతున్నారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
దున్ను పర్యాయపదాలు. దున్ను అర్థం. dunnu paryaya padalu in Telugu. dunnu paryaya padam.