అర్థం : కృత్రిమంగా తయారుచేయనిది.
							ఉదాహరణ : 
							ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
							
పర్యాయపదాలు : నైసర్గికమైన, ప్రాకృతికమైన, స్వాభావికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సహజ సిధ్ధంగా వుండేది
							ఉదాహరణ : 
							సంగీతకారుడు సహజమైన సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
							
పర్యాయపదాలు : స్వభావికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనిషి యొక్క వ్యక్తిత్వం
							ఉదాహరణ : 
							కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
							
పర్యాయపదాలు : స్వయంగాగల, స్వాభావికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
సహజమైన పర్యాయపదాలు. సహజమైన అర్థం. sahajamaina paryaya padalu in Telugu. sahajamaina paryaya padam.