అర్థం : గ్రహించే ప్రక్రియ.
							ఉదాహరణ : 
							మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
							
పర్యాయపదాలు : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ
ఇతర భాషల్లోకి అనువాదం :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upఅర్థం : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
							ఉదాహరణ : 
							పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
							
పర్యాయపదాలు : స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।అర్థం : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం
							ఉదాహరణ : 
							నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీటిని పీల్చుకొను.
							ఉదాహరణ : 
							వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
							
పర్యాయపదాలు : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వడ్డిని స్వీకరించడం
							ఉదాహరణ : 
							వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
							
పర్యాయపదాలు : పుచ్చుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్వీకరించడం
							ఉదాహరణ : 
							ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
							
పర్యాయపదాలు : పుచ్చుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం
							ఉదాహరణ : 
							మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
							ఉదాహరణ : 
							ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
							
పర్యాయపదాలు : గ్రహించు, తాగు, స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎదైన వస్తువులను పొందటం
							ఉదాహరణ : 
							అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।
उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।అర్థం : తనదిగా చేసుకోవడం
							ఉదాహరణ : 
							రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
							
పర్యాయపదాలు : స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం
							ఉదాహరణ : 
							డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
తీసుకొను పర్యాయపదాలు. తీసుకొను అర్థం. teesukonu paryaya padalu in Telugu. teesukonu paryaya padam.