సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది
ఉదాహరణ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.
పర్యాయపదాలు : కంతి, కణితి, కదుము, కిణం, గాదం, దద్దు, దద్దురు, బొడిపి, బొప్పి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
माँस की जमी हुई गाँठ।
ఆప్ స్థాపించండి
బుడప పర్యాయపదాలు. బుడప అర్థం. budapa paryaya padalu in Telugu. budapa paryaya padam.