అర్థం : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
ఉదాహరణ :
నిర్థోషియైన శ్యామ్‍ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
పర్యాయపదాలు : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, అనుశోచన చెందు, పశ్చాత్తాప్పడు
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।అర్థం : మనసు కలతచెందు.
ఉదాహరణ :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
పర్యాయపదాలు : దుఃఖించు
ఇతర భాషల్లోకి అనువాదం :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।అర్థం : మనసులో శాంతి లేకపోవడం
ఉదాహరణ :
అతడు నన్ను బాధలో పడేశాడు
పర్యాయపదాలు : చింతపడు, దిగులుపడు, దుఖఃపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....అర్థం : హీనస్థితిలోనికి వెళ్లడం
ఉదాహరణ :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
పర్యాయపదాలు : కుళ్ళిపోవు, కృశించిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు కలంకం కలిగినప్పుడు పడే భావన
ఉదాహరణ :
రామచంద్ర యొక్క సముద్రయానంపై అయోధ్య వాసులు బాధపడుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
पीड़ा के समय दुःखसूचक शब्द या ध्वनि निकालना।
रामचन्द्र के वन-गमन पर अयोध्यावासी आर्तनाद कर रहे थे।బాధపడు పర్యాయపదాలు. బాధపడు అర్థం. baadhapadu paryaya padalu in Telugu. baadhapadu paryaya padam.