పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పురాణం అనే పదం యొక్క అర్థం.

పురాణం   నామవాచకం

అర్థం : సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాల చరిత్రల గురించి తెలిపే పూర్వకాల కథా విశేషం.

ఉదాహరణ : పురాణం హింధువులకు ప్రాచీన ధర్మగ్రంధం.


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदुओं के वे अठारह धार्मिक आख्यान या धर्मग्रंथ जिनमें सृष्टि की उत्पत्ति,लय और प्राचीन ऋषियों तथा राजवंशों आदि के वृत्तांत और देवी-देवताओं,तीर्थों के माहात्म्य हैं।

पुराण हिन्दुओं के प्राचीन धर्मग्रंथ हैं।
पुराण

A body of 18 works written between the first and 11th centuries and incorporating legends and speculative histories of the universe and myths and customary observances.

purana

అర్థం : గడిచిన సంఘటనల గురించి తెలియజేయునది

ఉదాహరణ : అతడు ప్రాచీన చరిత్రను అనుసరించిన రాసిన కావ్యాలు.

పర్యాయపదాలు : ఇతివృత్తం, ఇతిహాసం, చరిత్ర, పూర్వవృత్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

बीती हुई प्रसिद्ध घटनाओं और उनसे संबंध रखनेवाले जीवों का कालक्रम से वर्णन।

वह प्राचीन इतिहास पढ़ रहा है।
इति-वृत्त, इतिवृत्त, इतिहास, तवारीख, तवारीख़, पूर्ववृत्त

A record or narrative description of past events.

A history of France.
He gave an inaccurate account of the plot to kill the president.
The story of exposure to lead.
account, chronicle, history, story

పురాణం పర్యాయపదాలు. పురాణం అర్థం. puraanam paryaya padalu in Telugu. puraanam paryaya padam.