సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వస్తువును జరిపేటప్పుడు వచ్చే చర చర శబ్ధం
ఉదాహరణ : మంచాన్ని జరిపే సమయంలో నా మంచం చరచర మని శబ్ధం చేస్తున్నది
పర్యాయపదాలు : కరకరమను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
चरमर या चरचर शब्द करना।
అర్థం : ఏదైన కొమ్మ విరిగేటప్పుడు వచ్చే శబ్ధం
ఉదాహరణ : చెట్టుకిందినుండి దూరంజరగండి, చెట్టుకొమ్మ చరచర మంటున్నది అధిక బరువు మోయలేని కారణంగా మంచం చరచరమంటున్నది
चरचर शब्द सहित टूटना।
ఆప్ స్థాపించండి
చరచరమను పర్యాయపదాలు. చరచరమను అర్థం. characharamanu paryaya padalu in Telugu. characharamanu paryaya padam.