పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూలి అనే పదం యొక్క అర్థం.

కూలి   నామవాచకం

అర్థం : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము

ఉదాహరణ : అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.

పర్యాయపదాలు : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి


ఇతర భాషల్లోకి అనువాదం :

मजदूर को मिलनेवाला पारिश्रमिक।

वह प्रतिदिन सौ रूपए मजदूरी लेता है।
उजरत, मजदूरी, मज़दूरी, मजूरी

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక

ఉదాహరణ : బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ढोने की मजदूरी।

मजदूर गन्ने की ढुलाई पांच सौ रुपये माँग रहे हैं।
ढुलाई, ढोवाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ

ఉదాహరణ : కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.

పర్యాయపదాలు : కత్తిరింపుకూలి


ఇతర భాషల్లోకి అనువాదం :

छाँटने की मज़दूरी।

मजदूर पचास रुपये छँटाई माँग रहा था।
छँटाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : చిన్నా_చితక పని

ఉదాహరణ : రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది


ఇతర భాషల్లోకి అనువాదం :

मजदूर का काम।

चिखुरी घर-घर मज़दूरी करके अपने परिवार का भरण-पोषण करता है।
मजदूरी, मज़दूरी, मजूरी, विधा

Productive work (especially physical work done for wages).

His labor did not require a great deal of skill.
labor, labour, toil

కూలి పర్యాయపదాలు. కూలి అర్థం. kooli paryaya padalu in Telugu. kooli paryaya padam.