పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కట్టు అనే పదం యొక్క అర్థం.

కట్టు   నామవాచకం

అర్థం : క్రమబధ్ధంగా ఒకదాని తరువాత ఒకదాన్ని కట్టడం

ఉదాహరణ : తన శరీర నిర్మాణం సౌందర్యవంతంగా వుంటుంది.

పర్యాయపదాలు : కూర్పు, నిర్మాణం, నిర్మితి, సృజించు, సృష్టించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बनने या बनाने का भाव या ढंग।

उसके शरीर की संरचना सुगठित है।
गठन, तराश, तर्ज, बनावट, रचना, संरचना

అర్థం : గాయానికి వేసే పట్టి

ఉదాహరణ : అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు

పర్యాయపదాలు : గాయంపట్టి, పట్టీ


ఇతర భాషల్లోకి అనువాదం :

घाव पर बाँधने की पट्टी।

वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।
घाव पट्टी, पट्टी, व्रण पट्टी

A piece of soft material that covers and protects an injured part of the body.

bandage, patch

కట్టు   క్రియ

అర్థం : దారం బట్టలు మొదలైన వాటిని దగ్గరికి చేర్చి ముడి వేయడం

ఉదాహరణ : అతను కట్టెలు కట్టుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी, कपड़े आदि में लपेटकर गाँठ लगाना।

वह लकड़ियों को बाँध रहा है।
उसने अपने सिर पर पगड़ी बाँधी।
बाँधना, बांधना

Fasten with a rope.

Rope the bag securely.
leash, rope

అర్థం : గట్టిగా ముడివేయడం

ఉదాహరణ : రవి ధాన్యం మూటను బిగించాడు.

పర్యాయపదాలు : బిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बंधन दृढ़ करने के लिए डोरी आदि खींचना।

रवि ने धान के बोझ को कसा और बाँधा।
कसना, घुटना

Make tight or tighter.

Tighten the wire.
fasten, tighten

అర్థం : ఇంకొకరితో దండను చేయించడం

ఉదాహరణ : తాతయ్య పిల్లలితో దండను అల్లిస్తున్నాడు

పర్యాయపదాలు : అల్లించు, కుట్టించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुथने का काम दूसरे से काराना।

दादा बच्चों से माला गुथवा रहे हैं।
गुँथवाना, गुथवाना

అర్థం : బద్రపరచడం

ఉదాహరణ : నేను రెండు కేజీల పాలను కట్టాను


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी व्यवस्था करना जिसमें एक निश्चित समय पर एक निश्चित मात्रा में कोई वस्तु धन आदि के बदले प्राप्त हो।

मैंने दो किलो दूध बाँधा है।
बाँधना, बांधना

అర్థం : ఒక రూపాన్ని ఇవ్వడం

ఉదాహరణ : అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము

పర్యాయపదాలు : తయారుచేయు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

के रूप में लाना।

उसने इस महल को अपना निवास स्थान बनाया।
बनाना

Give certain properties to something.

Get someone mad.
She made us look silly.
He made a fool of himself at the meeting.
Don't make this into a big deal.
This invention will make you a millionaire.
Make yourself clear.
get, make

అర్థం : ఇంటిపై కప్పును వేయడం

ఉదాహరణ : కూలివాళ్ళు ఇంటి కప్పును కడుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार के मध्य अथवा किसी गहरे स्थान के आर-पार आधार बनाने के लिए बल्ले, धरन आदि बिछाना।

मजदूर कमरे को पाट रहे हैं।
छत बनाना, पाटना

అర్థం : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం

ఉదాహరణ : అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు

పర్యాయపదాలు : బిగించు, ముడిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी आदि से पैर आदि बाँधना या जकड़ना।

उसने बीमार भैंस को सुई लगाने से पहले उसके अगले पैरों को रस्सी से छाना।
छाँदना, छानना

Fasten or secure with a rope, string, or cord.

They tied their victim to the chair.
bind, tie

అర్థం : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం

ఉదాహరణ : వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు

పర్యాయపదాలు : కలుపు, కుట్టు, కూర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।

उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।
नत्थी करना, नाँधना, नाथना, नाधना

Become joined or linked together.

yoke

అర్థం : ఉత్పన్నమవు పద్దతి

ఉదాహరణ : ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्पन्न होना।

आज दूध में मोटी मलाई पड़ी है।
पड़ना

అర్థం : పైకము లేక మూల్యమునందించుట.

ఉదాహరణ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

పర్యాయపదాలు : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay

అర్థం : రెండు వేరు కాకుండా తాడును ఉపయోగించడం

ఉదాహరణ : పశువులకాపరి రెండు తుంటారి ఆవును కట్టేశాడు

పర్యాయపదాలు : కట్టివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो गायों के पैर आपस में बाँध देना जिससे वे दूर न भाग सकें।

चरवाहा तंग आकर दोनों नटखट गायों को संघेर दिया।
सँघेरना, संघेरना

అర్థం : రూపాన్ని నిర్మించడం

ఉదాహరణ : మందిరం తయారుచేయబడింది

పర్యాయపదాలు : తయారుచేయు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूप प्राप्त करना।

मंदिर बन गया है।
तैयार होना, बनना

Come into existence.

What becomes has duration.
become

అర్థం : ఇల్లు లేదా గోడను తయారుచేయడం

ఉదాహరణ : రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము

పర్యాయపదాలు : తయారుచేయు, నిర్మించు, రూపొందించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार का बनना।

रायपुर में हमारा दो मंजिला घर उठ रहा है।
उठना, तैयार होना, बनना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

అర్థం : ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని

ఉదాహరణ : మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు

పర్యాయపదాలు : ఏర్పరచు, తయారుచేయు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार आदि तैयार करना।

मिस्त्री और मजदूर अभी दीवार उठा रहे हैं।
उँचाना, उचकाना, उठाना, ऊँचा करना, खड़ा करना, तैयार करना, बनाना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

కట్టు పర్యాయపదాలు. కట్టు అర్థం. kattu paryaya padalu in Telugu. kattu paryaya padam.