పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఓటరు అనే పదం యొక్క అర్థం.

ఓటరు   నామవాచకం

అర్థం : ఓటుహక్కు_గల_వ్యక్తి.

ఉదాహరణ : ఓటరు తమ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి.

పర్యాయపదాలు : ఎన్నుకొనే వ్యక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो निर्वाचन करे या चुने।

निर्वाचक को अपना निर्णय सोच समझ कर लेना चाहिए।
चयन-कर्ता, चयन-कर्त्ता, चयनकर्ता, चयनकर्त्ता, चायक, निर्वाचक

A person who chooses or selects out.

chooser, picker, selector

అర్థం : ప్రతినిధిని ఎన్నుకొనే వ్యక్తి.

ఉదాహరణ : ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రతినిధులు కూడా ఓటరు ముందు ప్రాధేయపడుతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे किसी निर्वाचन में अपना मत देने का अधिकार हो।

चुनाव के समय बड़े-बड़े नेता भी मतदाताओं के आगे गिड़्गिड़ाते हैं।
ओटर, निर्वाचक, मतदाता

A citizen who has a legal right to vote.

elector, voter

ఓటరు   విశేషణం

అర్థం : ఎవరికైతే ఓటు వేసే అధికారము ఉందో.

ఉదాహరణ : ఓటరు మహాశయులకు విన్నపము ఏమిటంటే దయచేసి తమ ఓటును సద్వినియోగము చేసుకోవాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे मत देने का अधिकार हो।

मतधिकारी व्यक्तियों से अनुरोध है कि कृपया अपने मत का सदुपयोग करें।
मताधिकारी, वोटाधिकारी

ఓటరు పర్యాయపదాలు. ఓటరు అర్థం. otaru paryaya padalu in Telugu. otaru paryaya padam.