అర్థం : తన మాట మీద ధృడంగా ఉండుట.
							ఉదాహరణ : 
							కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
							
పర్యాయపదాలు : పంతము, మూర్ఖపుపట్టు, మొండితనం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
							ఉదాహరణ : 
							తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornnessహఠము పర్యాయపదాలు. హఠము అర్థం. hathamu paryaya padalu in Telugu. hathamu paryaya padam.