అర్థం : వైద్య శాస్త్రలంలో శరీర స్థితిలొ ఏడు ధాతువులలో మొదటిది
							ఉదాహరణ : 
							రసం యొక్క అంతర్గత శరీరంలో నీరు వుంటుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఆకుల నుండి వచ్చే ద్రవపదార్ధం లాంటిది
							ఉదాహరణ : 
							పుదీనా యొక్క రసం కడుపుకు చాలా మంచిది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Any substance possessing to a high degree the predominant properties of a plant or drug or other natural product from which it is extracted.
essenceరసం పర్యాయపదాలు. రసం అర్థం. rasam paryaya padalu in Telugu. rasam paryaya padam.