అర్థం : ఏదైఅన వస్తువు అటు ఇటు కదలడం
							ఉదాహరణ : 
							నేను కుర్చున్న మంచం ఊగుతుంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
							ఉదాహరణ : 
							పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
							
పర్యాయపదాలు : తూగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
ఊగు పర్యాయపదాలు. ఊగు అర్థం. oogu paryaya padalu in Telugu. oogu paryaya padam.