అర్థం : ఒక రకమైన నల్లటి రాయి దానిపైన బంగారాన్ని రుద్ది ఉత్తమైనదని తెలుపుతారు
							ఉదాహరణ : 
							కంసాలి బంగారాన్ని గుర్తించడం కోసం దాన్ని గీటురాయి మీద రుద్దాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
గీటురాయి పర్యాయపదాలు. గీటురాయి అర్థం. geeturaayi paryaya padalu in Telugu. geeturaayi paryaya padam.