అర్థం : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
							ఉదాహరణ : 
							సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
కంఠం పర్యాయపదాలు. కంఠం అర్థం. kantham paryaya padalu in Telugu. kantham paryaya padam.