Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word counsel from English dictionary with examples, synonyms and antonyms.

counsel   noun

Meaning : A lawyer who pleads cases in court.

Synonyms : advocate, counsellor, counselor, counselor-at-law, pleader

ఒక పెద్ద ప్రభుత్వ న్యాయవాధి, రాజకీయ వ్యాజ్యాలపై నియమించబడతారు

వ్యాజ్యాల పరిష్కారం పెద్ద లాయరు దృష్టికి వెల్లింది.
పెద్ద లాయరు, ప్లీడరు, వకీలు

वह बड़ा सरकारी वकील जो राजकीय मुकद्दमों की पैरवी के लिए नियुक्त होता है।

इस मुकद्दमे का फैसला महाधिवक्ता के पक्ष में गया है।
महाधिवक्ता

Meaning : Something that provides direction or advice as to a decision or course of action.

Synonyms : counseling, counselling, direction, guidance

పరామర్శించే క్రియ.

విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
ఆలోచన, బుద్ది, సలహా

परामर्श देने की क्रिया।

विद्यालय में काउन्सलिंग के समय सभी नये विद्यार्थी उपस्थित थे।
उपबोधन, काउन्सलिंग

counsel   verb

Meaning : Give advice to.

Example : The teacher counsels troubled students.
The lawyer counselled me when I was accused of tax fraud.

Synonyms : advise, rede

किसी बात की ओर किसी का ध्यान दिलाना।

रजत ने मुझे शेयर बज़ार में पैसा लगाने का सुझाव दिया।
सुझाना, सुझाव देना

किसी को यह बताना कि क्या ठीक है या क्या होना चाहिए।

गुरुजी बच्चों को इस काम के बारे में परामर्श दे रहे हैं।
परामर्श देना, राय देना, सलाह देना

किसी को यह बताना कि क्या करना अच्छा है।

माँ ने उसे बहुत समझाया,पर उसने एक न सुनी।
कहना, समझाना, समझाना-बुझाना

ఏదేని మాట వైపు ధ్యానాన్ని మరల్చుకొనునట్లు చెప్పుట.

రాజేశ్ నన్ను పాలసీ కట్టమని సలహా ఇచ్చాడు.
సలహా ఇచ్చు

తమ మనసులోని భావాల్ని ఎదుటివారికి ఏది మంచో, ఏది చెడో తెలియపరచుట .

గురువుగారు పిల్లలకు ఈ విషయంలో సలహాలను ఇస్తున్నారు.
సలహానివ్వు, సలహాయివ్వు

ఏదైనా విషయం చెప్పి ఒప్పించడం

అమ్మ తనకి చాలా నచ్చచెప్పింది, కానీ ఆమె ఒకటి కూడా వినలేదు
నచ్చచెప్పు

Counsel meaning in Telugu.