అర్థం : గోధుమలతో తయారుచేసిన ఒక పదార్ధం దీనితో ఉప్మా మరియు పాయసం చేస్తారు
ఉదాహరణ :
ప్రతి ముస్లీముల ఇళ్ళలో పండుగ రోజుల్లో సేమ్యా తప్పనిసరిగా చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Pasta in strings thinner than spaghetti.
vermicelliసేమ్యా పర్యాయపదాలు. సేమ్యా అర్థం. semyaa paryaya padalu in Telugu. semyaa paryaya padam.