అర్థం : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
ఉదాహరణ :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
పర్యాయపదాలు : పరిషత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన విషయం మొదలైన దానిని పరిష్కరించుకునే స్థలం
ఉదాహరణ :
మంత్రి సభలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जिसमें किसी विषय पर विचार करने अथवा नियम, विधान आदि बनाने वाली सभा का अधिवेशन होता हो।
मंत्री जी सदन में अभी-अभी प्रवेश किए।అర్థం : ఒక విషయాన్ని చర్చించుకునే స్థలం
ఉదాహరణ :
ఈరోజు సభలో బిల్లును ఆమోదించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय पर विचार करने या नियम, विधान आदि बनाने के लिए होने वाली सभा या उसमें उपस्थित होने वाले लोगों का समूह।
सदन यह बिल आज पास करने वाली है।అర్థం : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
ఉదాహరణ :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
పర్యాయపదాలు : కార్యవర్గము, సంఘం, సమితి
ఇతర భాషల్లోకి అనువాదం :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.అర్థం : రాజు, మంత్రి, సైనికులు, భటులు మరియు ప్రజలు అందరు ఒకచోట చేరు స్థలం.
ఉదాహరణ :
రాజు ఆస్థానంలో కవులు, గాయకులు కూడా ఉందురు.
పర్యాయపదాలు : ఆస్థానం, దర్బారు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ राजा-महाराजा अपने सरदारों या मुसाहबों के साथ बैठते थे।
राजा-महाराजा के दरबार में कवि, गायक आदि उपस्थित रहते थे।The room in the palace of a native prince of India in which audiences and receptions occur.
durbarఅర్థం : ఒక భవనం ప్రజలతో నిండుగా ఉండే స్థలం
ఉదాహరణ :
నాట్య సభ ప్రేక్షకులతో నిండుగా ఉంది
ఇతర భాషల్లోకి అనువాదం :
वह भवन जिसमें बहुत से लोग दर्शक या प्रेक्षक के रूप में उपस्थित हो सकते हों।
नाट्य सदन दर्शकों से खचाखच भरा हुआ है।అర్థం : నృత్యం, చర్చలు మొదలైనవి జరిగే స్థలం
ఉదాహరణ :
నాట్యసభలో నాట్యం చూస్తూ నిమగ్నమైనారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
सदन या भवन में उपस्थित बहुत से लोग, दर्शकों या प्रेक्षकों का समूह।
सदन नृत्यांगना का नृत्य देखने में मग्न था।అర్థం : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.
ఉదాహరణ :
పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.
పర్యాయపదాలు : పార్లమెంటు
ఇతర భాషల్లోకి అనువాదం :
राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।
संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।A legislative assembly in certain countries.
parliamentఅర్థం : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
ఉదాహరణ :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
పర్యాయపదాలు : అధిష్టానము, కూటము, పరిషతు, సంస్థ, సదస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
instituteసభ పర్యాయపదాలు. సభ అర్థం. sabha paryaya padalu in Telugu. sabha paryaya padam.