అర్థం : కొమ్మలు, ఆకులను కలిగి ఉండేది
ఉదాహరణ :
చెట్టు వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, వృక్షం, శాలము, శిఖరి, స్కంధి, స్థిరం, హరిద్రువు
ఇతర భాషల్లోకి అనువాదం :
जड़, तने, शाखा तथा पत्तियों से युक्त बहुवर्षीय वनस्पति।
पेड़ मनुष्य के लिए बहुत ही उपयोगी हैं।A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
treeఅర్థం : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం
ఉదాహరణ :
హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.
పర్యాయపదాలు : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శైలం
ఇతర భాషల్లోకి అనువాదం :
भूमि का बहुत ऊँचा, ऊबड़-खाबड़ और प्रायः पथरीला प्राकृतिक भाग।
हिमालय पर्वत भारत के उत्तर में है।అర్థం : ఊడలుగల చెట్టు రావి చేట్టు దీనిని ఊడలు ఉంటాయి
ఉదాహరణ :
యాత్రికులు మర్రిచెట్టు నీడలో సేదతీరుతున్నారు
పర్యాయపదాలు : క్షీరవృక్షం, జటాలం, బహువాదం, మర్రిచెట్టు, యక్షతరువు, వటం, వటవృక్షం
ఇతర భాషల్లోకి అనువాదం :
East Indian tree that puts out aerial shoots that grow down into the soil forming additional trunks.
banian, banian tree, banyan, banyan tree, east indian fig tree, ficus bengalensis, indian banyanశృంగి పర్యాయపదాలు. శృంగి అర్థం. shringi paryaya padalu in Telugu. shringi paryaya padam.