అర్థం : ఒకరి వియోగముతో కలిగే బాధ
ఉదాహరణ :
రాధకు కృష్ణుని విరహవేదన బాధపెడుతూ ఉంది.
పర్యాయపదాలు : విరహ వ్యథ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के वियोग से मन में उत्पन्न होनेवाला दुख।
राधा को कृष्ण की विरह वेदना सता रही थी।విరహవేదన పర్యాయపదాలు. విరహవేదన అర్థం. virahavedana paryaya padalu in Telugu. virahavedana paryaya padam.