సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని ఒక ఆకారంగల వస్తువు
ఉదాహరణ : పాలు ఒక తాగే పదార్థం
పర్యాయపదాలు : ఉరువు, పదార్ధం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह जिसका कोई आकार या रूप हो और जो पिंड, शरीर आदि के रूप में हो।
అర్థం : సహజం లేక కల్పిత శక్తి.
ఉదాహరణ : గాలి ఒక ఆకారంలేని వస్తువు
పర్యాయపదాలు : పదార్థం, సొత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह जो कुछ अस्तित्व में हो, वास्तविक या कल्पित।
An entity that is not named specifically.
అర్థం : ఏదైన పనిలో ఉపయోగపడేవి.
ఉదాహరణ : ఇటుక, సిమెంటు మొదలైన వస్తువులు ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : పదార్థం, సామగ్రి, సామాను
वे वस्तुएँ जिनका किसी कार्य में उपयोग होता है।
The tangible substance that goes into the makeup of a physical object.
ఆప్ స్థాపించండి
వస్తువు పర్యాయపదాలు. వస్తువు అర్థం. vastuvu paryaya padalu in Telugu. vastuvu paryaya padam.