పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లోయ అనే పదం యొక్క అర్థం.

లోయ   నామవాచకం

అర్థం : రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం

ఉదాహరణ : లోయలో వివిధ రకాలైన మొక్కలున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

पर्वतों के बीच की मैदानी भूमि।

घाटी में तरह-तरह के पौधे हैं।
अरगंट, अरगण्ट, घाटी, तराई, वादी

A long depression in the surface of the land that usually contains a river.

vale, valley

అర్థం : కొండ యొక్క క్రిందిభాగము

ఉదాహరణ : ఆ కొండలోయ క్రింద ఒక చిన్న పల్లెటూరు ఉంది.

పర్యాయపదాలు : కటకము, కనుమ, కొండలోయ, కోన


ఇతర భాషల్లోకి అనువాదం :

पहाड़ के नीचे की भूमि या मैदान जहाँ तरी रहती है।

तराई की मिट्टी बहुत उपजाऊ होती है।
अरगण्ट, उपत्यका, तराई, तलहटी, दामन, वारी

Low level country.

lowland

అర్థం : రెండు పర్వతముల మధ్య వున్న భూమి

ఉదాహరణ : డెహ్రాడూన్ లోయలోని బసా ఒక మనోహరమైన పర్యాటక ప్రాంతం.

పర్యాయపదాలు : ద్రోణి


ఇతర భాషల్లోకి అనువాదం :

दो पहाड़ों के बीच की भूमि।

देहरादून द्रोणी में बसा एक मनोरम पर्यटक स्थल है।
दून, द्रोणी

లోయ పర్యాయపదాలు. లోయ అర్థం. loya paryaya padalu in Telugu. loya paryaya padam.