అర్థం : పొత్తు ఏర్పడటం.
ఉదాహరణ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
పర్యాయపదాలు : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.అర్థం : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ఉదాహరణ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, షరతు, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
రాజీ పర్యాయపదాలు. రాజీ అర్థం. raajee paryaya padalu in Telugu. raajee paryaya padam.