పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రసి అనే పదం యొక్క అర్థం.

రసి   నామవాచకం

అర్థం : శరీరంలోని రక్తం ప్రవహించాటానికి ఉపయోగపడేది

ఉదాహరణ : రక్తం శరీరంలో ప్రవహించాలంటే ప్లాస్మా అవసరం

పర్యాయపదాలు : ప్లాస్మా


ఇతర భాషల్లోకి అనువాదం :

रुधिर का वह द्रव भाग जिसमें रक्त कोशिकाएँ पाई जाती हैं।

प्लाविका अपने अंदर पाई जाने वाली कोशिकाओं को आवश्यक पदार्थ उपलब्ध कराती है।
प्लाज़्मा, प्लाज्मा, प्लाविका, रक्त प्लाविका

అర్థం : గాయం లేదా కోసుకొనుట ద్వారా మనిషి శరీరం నుండి కారే స్రావం లేదా చెట్ల బెరడులను కోసినప్పుడు వచ్చే నీరులాంటి పదార్థం

ఉదాహరణ : అతనికి తగిలిన గాయం నుండి చీము కారుతున్నది.

పర్యాయపదాలు : చీము, రసిక


ఇతర భాషల్లోకి అనువాదం :

चोट लगने या कटने आदि पर प्राणियों या पेड़-पौधों के अंगों से स्रावित, पानी की तरह का एक तरल पदार्थ।

उसके घाव से पंछा निकल रहा है।
पंछा

A functionally specialized substance (especially one that is not a waste) released from a gland or cell.

secretion

రసి పర్యాయపదాలు. రసి అర్థం. rasi paryaya padalu in Telugu. rasi paryaya padam.