అర్థం : ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా పొగడటం.
ఉదాహరణ :
మంజుల ముఖస్తుతి చేసుకోవటంలో నైపుణ్యం కలవి.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को प्रसन्न करने के लिए झूठी या अत्यधिक प्रशंसा करने की क्रिया, अवस्था या भाव।
लगता है कि मंजुली को तारीफ़ और चापलूसी में फ़र्क़ नहीं समझ आता है।అర్థం : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో
ఉదాహరణ :
అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.
పర్యాయపదాలు : ఇచ్చకము, చెంచా, పొగడిక
ఇతర భాషల్లోకి అనువాదం :
Attempting to win favor from influential people by flattery.
bootlicking, fawning, obsequious, sycophantic, toadyishముఖస్తుతి పర్యాయపదాలు. ముఖస్తుతి అర్థం. mukhastuti paryaya padalu in Telugu. mukhastuti paryaya padam.