సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముక్కలుముక్కలుగా అవడం.
ఉదాహరణ : పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
పర్యాయపదాలు : తుత్తునియలగు, పగులు, బ్రద్దలగు, భగ్నమగు, విరుగు
टूटने की क्रिया या भाव।
The act of breaking something.
అర్థం : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
ఉదాహరణ : గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
పర్యాయపదాలు : తునుగు, విరుగు
किसी वस्तु के टुकड़े होना।
Go to pieces.
అర్థం : సహజ స్థితి నుండి వేరుపడటం
ఉదాహరణ : తప్పుడు పద్దతిలో వ్యాయామం చేస్తే అప్పుడప్పుడు ఎముకలు విరుగుతాయి
పర్యాయపదాలు : విరుగు
पहले की अवस्था से पतला या छोटा होना या क्षीण होना (विशेषकर किसी बीमारी आदि के कारण)।
Grow weak and thin or waste away physically.
ఆప్ స్థాపించండి
ముక్కలగు పర్యాయపదాలు. ముక్కలగు అర్థం. mukkalagu paryaya padalu in Telugu. mukkalagu paryaya padam.