పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాన్పించు అనే పదం యొక్క అర్థం.

మాన్పించు   క్రియ

అర్థం : పనినుండి దూరం చేయడం

ఉదాహరణ : నేను నా పాత పనిమనిషిని మాన్పించాను

పర్యాయపదాలు : తీసివేయు, తొలగించు, మాన్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

नौकरी से अलग करना।

मैंने अपनी पुरानी बाई को छुड़ा दिया।
छुड़ाना, छोड़ाना

Remove from a position or an office.

remove

అర్థం : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం

ఉదాహరణ : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను

పర్యాయపదాలు : తప్పించు, వదిలించు, విడిపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आदत आदि को दूर करना।

मैंने अपनी बेटी की अँगूठा चूसने की आदत को बड़ी मुश्किल से छुड़ाया।
छुड़ाना, छोड़ाना

మాన్పించు పర్యాయపదాలు. మాన్పించు అర్థం. maanpinchu paryaya padalu in Telugu. maanpinchu paryaya padam.