సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : జన్మను ఇచ్చే శక్తి ఉన్న మానవజీవి
ఉదాహరణ : ఈరోజుల్లో మహిళలు ప్రతి పనిలో పురుషులకు సమానంగా నిలుస్తున్నారు.
పర్యాయపదాలు : స్త్రీ
मनुष्य जाति के जीवों के दो भेदों में से एक जो गर्भ धारण करके संतान उत्पन्न कर सकती है।
A person who belongs to the sex that can have babies.
అర్థం : యూరప్, అమెరికా మొదలగు పాశ్చాత్య దేశపు మహిళ
ఉదాహరణ : మోహన్ విదేశంలో ఒక స్త్రీని ప్రేమ వివాహము చేసుకున్నాడు.
పర్యాయపదాలు : అబల, ఆడది, కొమ్మా, మగువ, వనిత, స్త్రీ
यूरोप, अमेरिका आदि पाश्चात्य देश की स्त्री।
అర్థం : బలంలేనిది
ఉదాహరణ : నేటి స్త్రీ బలంలేనిది కాదు.
పర్యాయపదాలు : అబల, ఆడది, స్త్రీ
जो कमज़ोर हो (स्त्री)।
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
మహిళ పర్యాయపదాలు. మహిళ అర్థం. mahila paryaya padalu in Telugu. mahila paryaya padam.