అర్థం : రాజుకి ప్రధాన భార్య
ఉదాహరణ :
మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.
పర్యాయపదాలు : పట్టపురాణి, పట్టమహిషి, మహాదేవీ, రాజమహిషి
ఇతర భాషల్లోకి అనువాదం :
राजा की प्रधान पत्नी।
मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।The wife of a reigning king.
queen consortఅర్థం : రాజు భార్య
ఉదాహరణ :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.
పర్యాయపదాలు : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని
ఇతర భాషల్లోకి అనువాదం :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।అర్థం : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.
ఉదాహరణ :
భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.
పర్యాయపదాలు : అధిపురాలు, చక్రవర్తిని, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी साम्राज्य की अधीश्वरी या शासिका।
भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।A woman emperor or the wife of an emperor.
empressఅర్థం : చక్రవర్తి యొక్క భార్య
ఉదాహరణ :
కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు
పర్యాయపదాలు : రాజరాజేశ్వరి, సామ్రాజ్ఞి
ఇతర భాషల్లోకి అనువాదం :
सम्राट की पत्नी।
कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।A woman emperor or the wife of an emperor.
empressమహారాణి పర్యాయపదాలు. మహారాణి అర్థం. mahaaraani paryaya padalu in Telugu. mahaaraani paryaya padam.