పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మసాలా అనే పదం యొక్క అర్థం.

మసాలా   నామవాచకం

అర్థం : రుచిగా ఉండటం కోసం వేసేవి

ఉదాహరణ : మాంసంలో మసాలా ఎక్కువ అవడంతో అతడు చాలా ఘాటు పడిపోయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की तीखी लाल फली जो व्यंजनों में मसाले की तरह पड़ती है।

गोश्त में लालमिर्च की अधिकता होने से वह बहुत ही तीखा हो गया है।
लाल मिरची, लाल मिर्च, लालमिर्च

A ripe jalapeno that has been dried for use in cooking.

chipotle

అర్థం : రకరకాల రసాయన దినుసుల మిశ్రమము

ఉదాహరణ : మసాలా కొద్దిగా తక్కువగా పడింది కనుక భోజనము అంతగా రుచి అనిపించడంలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य के लिए बनाया हुआ औषधियों या रासायनिक द्रव्यों का मिश्रण।

इस ढोल का मसाला गिर गया है।
मसाला

అర్థం : కాకరకాయ,వంకాయ, బెండకాయలకు వాటి పొట్ట చీల్చి మసాలా నింపడం

ఉదాహరణ : నాకు గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం.

పర్యాయపదాలు : గుత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की तरकारी जो करेला, परवल, भिंडी आदि का पेट चीरकर उसमें मसाला भरकर तेल या घी में तलकर तैयार करते हैं।

मुझे बैगन की कलौंजी अच्छी लगती है।
कलोंजी, कलौंजी

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

మసాలా పర్యాయపదాలు. మసాలా అర్థం. masaalaa paryaya padalu in Telugu. masaalaa paryaya padam.