పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మఖానా అనే పదం యొక్క అర్థం.

మఖానా   నామవాచకం

అర్థం : ముళ్లజాతికి చెందిన నీటిచెట్టు వీటి గింజలను తింటారు.

ఉదాహరణ : చెరువు మఖానాలతో నిండి వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक काँटेदार जलीय पौधा जिसके चिपटे बीज खाए जाते हैं।

तालाब मखानों से भरा है।
अमरपुष्प, अमरपुष्पक, इक्षुगंधा, इक्षुगन्धा, इक्षुर, तालमखान, तालमखाना, मखन्न, मखान, मखाना, शूलमर्दन

An aquatic plant of the family Nymphaeaceae.

water lily

అర్థం : ఒక రకమైన ముళ్ళ చెట్టుకు కాసే కాయలు వీటిని కూర చేసుకుని తింటారు తెల్లగా వుంటాయి

ఉదాహరణ : మఖానాను ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : శూలమర్ధనం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक काँटेदार जलीय पौधे का बीज जो खाया जाता है।

मखाने का प्रयोग औषध के रूप में भी होता है।
इक्षुगंधा, इक्षुगन्धा, इक्षुर, कोकिलाक्ष, तालमखान, तालमखाना, पिकाक्ष, मखन्न, मखान, मखाना, शूलमर्दन

మఖానా పర్యాయపదాలు. మఖానా అర్థం. makhaanaa paryaya padalu in Telugu. makhaanaa paryaya padam.