అర్థం : భౌతిక జగత్తు యొక్క ఉనికి మరియు ఇతర జ్ఞానము భౌతికతత్వాలతో కూడుకొని ఉంటుంది
ఉదాహరణ :
యథార్థవాదం ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది.
పర్యాయపదాలు : యథార్థవాదం
ఇతర భాషల్లోకి అనువాదం :
यह दार्शनिक विश्वास या सिद्धांत कि भौतिक जगत की स्वतंत्र सत्ता या अस्तित्व है और हमें सारा ज्ञान भौतिक तत्वों से होता है।
यथार्थवाद आदर्शवाद के ठीक विपरीत है।(philosophy) the doctrine that the world can be understood in scientific terms without recourse to spiritual or supernatural explanations.
naturalismఅర్థం : దేహము లేక శరీరము యొక్క ఆత్మ గూర్చి తెలుపు సిద్ధాంతము.
ఉదాహరణ :
భౌతికవాదులు భౌతికపరమైన మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
देह या शरीर को ही आत्मा मानने का सिद्धान्त।
देहात्मवाद में देह को ही प्रधानता दी जाती है।భౌతికవాదం పర్యాయపదాలు. భౌతికవాదం అర్థం. bhautikavaadam paryaya padalu in Telugu. bhautikavaadam paryaya padam.