పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొమ్మ అనే పదం యొక్క అర్థం.

బొమ్మ   నామవాచకం

అర్థం : మట్టి మొదలైన వాటితో మనుష్య రూపంలో చేసిన ప్రతిరూపం.

ఉదాహరణ : పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, प्लास्टिक आदि की वह पुतली जिससे छोटे बच्चे खेलते हैं।

बच्चे गुड़िया के साथ खेल रहे हैं।
गुड़िया, गुड्डी, पंचालिका, पुतली, पुत्तलिका, पुत्तली, शालंकी, शालांकी

A small replica of a person. Used as a toy.

doll, dolly

అర్థం : కొయ్య, గడ్డి, బట్టలు, మొదలగువానితో చేసిన ఆకారము.

ఉదాహరణ : దశరా రోజు రావణుని బొమ్మ తగులబెడుతారు.

పర్యాయపదాలు : దిష్టి బొమ్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी, घास, कपड़े आदि का बना हुआ मनुष्य आदि का आकार।

दशहरे के दिन रावण का पुतला जलाया जाता है।
पुतला

A figure representing the human form.

dummy

అర్థం : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం

ఉదాహరణ : బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.

పర్యాయపదాలు : చిత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु की वह प्रतिकृति जो किसी कथन, विवेचन, विवरण, आदि को स्पष्ट करने के लिए उपस्थित की जाए।

चित्र की सहायता से पढ़ाने पर बच्चों को जल्दी समझ में आ जाता है।
चित्र, छबि, छवि

Illustrations used to decorate or explain a text.

The dictionary had many pictures.
pictorial matter, picture

అర్థం : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు

ఉదాహరణ : ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.

పర్యాయపదాలు : మూర్తి, విగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।

एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।
अनुरूपक, प्रतिमूर्ति

Copy that is not the original. Something that has been copied.

replica, replication, reproduction

అర్థం : మట్టితో తయారుచేసిన ఆకృతులు

ఉదాహరణ : అతడు ఏరకమైన విగ్రహాన్నయినా తయారుచేస్తాడు.

పర్యాయపదాలు : ప్రతిచ్చాయ, ప్రతిమ, ప్రతిరూపం, మూర్తి, రూపం, విగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की आकृति के अनुरूप गढ़ी हुई आकृति।

वह किसी भी प्रकार की मूर्ति बना लेता है।
अरचा, अर्चा, प्रतिमा, बुत, मूरत, मूर्ति

A sculpture representing a human or animal.

statue

అర్థం : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది

ఉదాహరణ : కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.

పర్యాయపదాలు : చిత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

रेखाओं या रंगों आदि से बनी हुई किसी वस्तु आदि की आकृति।

कलानिकेतन में मक़बूल फ़िदा हुसैन के चित्रों की प्रदर्शनी लगी हुई है।
आलेख्य, चित्र, तसवीर, तस्वीर

Graphic art consisting of an artistic composition made by applying paints to a surface.

A small painting by Picasso.
He bought the painting as an investment.
His pictures hang in the Louvre.
painting, picture

అర్థం : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.

ఉదాహరణ : ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది

పర్యాయపదాలు : చిత్రం, పటము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति की ज्यों-की-त्यों तैयार की हुई प्रतिकृति।

उसने अपने कमरे में महापुरुषों की फोटो लगा रखी है।
अक्स, चित्र, छबि, छवि, तसवीर, तस्वीर, फ़ोटो, फोटो

A visual representation (of an object or scene or person or abstraction) produced on a surface.

They showed us the pictures of their wedding.
A movie is a series of images projected so rapidly that the eye integrates them.
icon, ikon, image, picture

అర్థం : బట్ట లేక కాగితముతో చేసిన చిన్నని ఆకారము.

ఉదాహరణ : నాన్నగారు పవన్ కోసము ఒక బొమ్మను కొన్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, कागज आदि की वह पुतली जिससे बच्चे खेलते हैं।

पिताजी ने पवन के लिए एक गुड्डा खरीदा।
गुड्डा, पुतला

A small replica of a person. Used as a toy.

doll, dolly

బొమ్మ పర్యాయపదాలు. బొమ్మ అర్థం. bomma paryaya padalu in Telugu. bomma paryaya padam.