పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బూడిద అనే పదం యొక్క అర్థం.

బూడిద   నామవాచకం

అర్థం : పిడకలను కాల్చగా వచ్చేది

ఉదాహరణ : గ్రామంలో బూడిదతో పాత్రలను తోమి కడుగుతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कंडे की राख।

गाँव में खरिया से बरतन माँजते हैं।
खरिया

The residue that remains when something is burned.

ash

అర్థం : ఏదైనా ఒక వస్తువు కాలిపోయిన తరువాత చివరకు మిగిలేది.

ఉదాహరణ : గుడిసె కాలి బూడిద అయింది.

పర్యాయపదాలు : భస్మము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के बिल्कुल जल जाने पर उसका बचा हुआ अंश।

गाँव में कुछ लोग राख से बरतन माँजते हैं।
अर्घट, अर्वट, गर्द, भस्म, राख

The residue that remains when something is burned.

ash

అర్థం : అగ్గి నుండి తయారయిన పొడి శివభక్తులు వాడేవి

ఉదాహరణ : సాదుబాబా బూడిద పూసుకొని సాధన చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अग्निहोत्र की राख जिसे शिव भक्त माथे पर लगाते और शरीर पर मलते हैं।

साधु बाबा भस्म लगाकर साधना में लीन हैं।
भस्म

అర్థం : పిండిలాగ వుండే పదార్ధములు.

ఉదాహరణ : చ్యవన్‍ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.

పర్యాయపదాలు : పొడి, బసుమము, భస్మము, రక్ష, విబూది, విభూతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।

च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।
भस्म

బూడిద పర్యాయపదాలు. బూడిద అర్థం. boodida paryaya padalu in Telugu. boodida paryaya padam.