అర్థం : వస్తువులు లేక మనుషులను ఒకచోటి నుండి ఇంకోచోటికి చేరవేసే వాహనం
ఉదాహరణ :
మేము నాలుగు రోడ్ల కూడలి వద్ద నిలబడి ఎదైనా బండి కోసం ఎదురు చూస్తున్నాము.
పర్యాయపదాలు : బండి
ఇతర భాషల్లోకి అనువాదం :
सामान या आदमियों को एक स्थान से दूसरे स्थान पर पहुँचाने वाला एक वाहन जो अधिकांशतः पहिएदार होता है।
हम लोग चौराहे पर खड़े होकर किसी भी गाड़ी के आने का इंतजार कर रहे थे।A conveyance that transports people or objects.
vehicleఅర్థం : డ్రైవర్, కండక్టర్ వుండే వాహనం
ఉదాహరణ :
బస్సు, రైలు మొదలగునవి సామాన్య జనుల ప్రయాణానికి సర్వోత్తమ సాధనాలు.
ఇతర భాషల్లోకి అనువాదం :
सवारियों को एक स्थान से दूसरे स्थान पर पहुँचाने वाली बड़े आकार की मोटर गाड़ी।
बस, ट्रेन आदि आम जनता के यातायात के सर्वोत्तम साधन हैं।బస్సు పర్యాయపదాలు. బస్సు అర్థం. bassu paryaya padalu in Telugu. bassu paryaya padam.