సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పురాణాన్ని అనుసరించి భూమికి క్రిందనున్న ఏడు లోకాలలో ఆఖరి లోకం
ఉదాహరణ : పాతాళంలో పాములు నివాసం ఉంటాయని నమ్ముతారు.
పర్యాయపదాలు : అధమలోకం, అధోభువనం, దిగువలోకం, నాగపురం, నాగలోకం, నాగవాసం, పాతాళం, పాతాళలోకం, పాపజగం, హిబుకం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पुराणानुसार पृथ्वी के नीचे के सात लोकों में से सबसे नीचे का या सातवाँ लोक।
ఆప్ స్థాపించండి
బలిమందిరం పర్యాయపదాలు. బలిమందిరం అర్థం. balimandiram paryaya padalu in Telugu. balimandiram paryaya padam.