సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని వస్తువును ఇతర వాటికి సమానముగా చెప్పే క్రియ.
ఉదాహరణ : అందమైన స్త్రీలను చందమామతో పోలుస్తారు
పర్యాయపదాలు : ఉపమా, పోల్చడం
किसी वस्तु,कार्य या गुण को दूसरी वस्तु,कार्य,या गुण के समान बतलाने की क्रिया।
Relation based on similarities and differences.
అర్థం : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
ఉదాహరణ : విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
పర్యాయపదాలు : ఆనవాలు, ఉపమ, చాయ, నమూనా, పోల్చు, మాదిరి, సవరణ
वह जिसे देखकर उसके अनुसार वैसा ही कुछ किया या बनाया जाए।
A model considered worthy of imitation.
అర్థం : రూపము, రకము, లక్షణములలో సమానత్వము.
ఉదాహరణ : ఈ రెండు వస్తువులలో సామ్యం ఉంది.
పర్యాయపదాలు : సామ్యం
रूप, प्रकार, गुण आदि में समान होने की अवस्था।
The quality of being similar or comparable in kind or nature.
అర్థం : ఒక వస్తువు లాంటిదిగా కలిగిన మరొక వస్తువు రకము.
ఉదాహరణ : రైతు విత్తానాలను కొనదలచి నమూనాను వేరొక రైతుకు చూపించాడు.
పర్యాయపదాలు : అనుకృతి, నమూన, మాదిరి, మాద్రి
किसी पदार्थ आदि के प्रकार, गुण आदि का परिचय कराने के लिए उसमें से निकाला हुआ थोड़ा अंश।
A small part of something intended as representative of the whole.
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
పోలిక పర్యాయపదాలు. పోలిక అర్థం. polika paryaya padalu in Telugu. polika paryaya padam.