అర్థం : నూనెలోగాని నెయ్యిలో గాని వేసి చేసే రొట్టెలాంటి పదార్థం
ఉదాహరణ :
అతను పీట మీద కూర్చొని పాయసం పూరీ తింటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ఉదాహరణ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
పూరీ పర్యాయపదాలు. పూరీ అర్థం. pooree paryaya padalu in Telugu. pooree paryaya padam.