పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిడి అనే పదం యొక్క అర్థం.

పిడి   నామవాచకం

అర్థం : తిరుగలిని తిప్పడానికి ఉపయోగపడే ఒక గూటం లాంటి ఆకారంగల వస్తువు

ఉదాహరణ : అమ్మమ్మ పిడిని పట్టుకొని తిరుగలిని తిప్పుతున్నది.

हाथ से चलाई जानेवाली चक्की की मुठिया।

दादी हाथड़ पकड़कर चक्की को घुमा रही हैं।
हाथड़

అర్థం : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు

ఉదాహరణ : జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.

పర్యాయపదాలు : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, జింక, నులికొమ్ము, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము

एक शाकाहारी चौपाया जो मैदानों और जंगलों में रहता है।

हिरण की छाल पर बैठकर ऋषि-मुनि तपस्या करते थे।
आहू, कुरंग, मयु, मृग, वातप्रमी, वाताट, व्याधमीत, शाला-वृक, शालावृक, सुनयन, सुलोचन, हरिण, हरिन, हिरण, हिरन

Distinguished from Bovidae by the male's having solid deciduous antlers.

cervid, deer

అర్థం : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు

ఉదాహరణ : పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.

పర్యాయపదాలు : కాడ

औज़ार आदि का वह भाग जिससे उसे पकड़ते हैं।

बरतन का हत्था टूट जाने से उसे पकड़ने में कठिनाई होती है।
कब्ज़ा, कब्जा, क़ब्ज़ा, दस्ता, मलिन, मुठिया, मूँठ, मूठ, हत्था, हैंडिल

The appendage to an object that is designed to be held in order to use or move it.

He grabbed the hammer by the handle.
It was an old briefcase but it still had a good grip.
grip, handgrip, handle, hold

అర్థం : కొయ్యతో చేసినది కొడవళ్లకు మొదలైన వాటికి చివర పెట్టుకోవడానికి పెట్టేది

ఉదాహరణ : ఈ చేతి పిడి వదులుగా వుంది.

वह लकड़ी जो हत्थे नामक बुनाई उपकरण में नीचे की ओर लगी रहती है।

इस हत्थे की तरोंची ढीली हो गई है।
तरोंछी

అర్థం : గానుగలో వుండే పొడవాటికర్ర

ఉదాహరణ : నూనె తీయువాడూ గానుగ ఇరుసును వేయగానే పిడి తునిగిపోయింది.

एक प्रकार की लकड़ी जिसके सहारे से कोल्हू में जाठ उठाकर डालते हैं।

तेली जाठ डालने के लिए घुंसा ढूँढ रहा है।
घुंसा

పిడి పర్యాయపదాలు. పిడి అర్థం. pidi paryaya padalu in Telugu. pidi paryaya padam.