పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిషత్తు అనే పదం యొక్క అర్థం.

పరిషత్తు   నామవాచకం

అర్థం : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ

ఉదాహరణ : పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.

పర్యాయపదాలు : సభ


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्वाचित या नियुक्त सदस्यों की सभा।

परिषद् में सभी निर्वाचित सदस्य उपस्थित नहीं थे।
परिषद, परिषद्

A body serving in an administrative capacity.

Student council.
council

అర్థం : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది

ఉదాహరణ : రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.

పర్యాయపదాలు : కూటమి, సదస్సు, సమావేశం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय विशेष पर चर्चा करने के लिए आयोजित की गई बैठक।

किसानों के राष्ट्रीय अधिवेशन में किसान संबंधी समस्याओं पर विचार-विमर्श किया गया।
अंजुमन, अधिवेशन, असेंबली, असेम्बली, आसथान, आस्था, आस्थान, इजलास, जलसा, बैठक, बज़्म, मंडली, मजलिस, मण्डली, महफ़िल, महफिल, सभा

A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).

conference

అర్థం : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ

ఉదాహరణ : రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.

పర్యాయపదాలు : గోష్ఠి, సభ


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन काल के विद्वान ब्राह्मणों की सभा जिसे राजा समय -समय पर किसी विषय पर व्यवस्था देने के लिए बुलाता था।

राजा ने परिषद् से सलाह माँगी।
परिषद, परिषद्

A meeting of people for consultation.

Emergency council.
council

పరిషత్తు పర్యాయపదాలు. పరిషత్తు అర్థం. parishattu paryaya padalu in Telugu. parishattu paryaya padam.