అర్థం : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ఉదాహరణ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
పర్యాయపదాలు : క్షుణ్ణంగా, పరీక్ష
అర్థం : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
ఉదాహరణ :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
పర్యాయపదాలు : వెదకుట
అర్థం : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ఉదాహరణ :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
అర్థం : మంచి పద్ధతిగా చూడుట
ఉదాహరణ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
పర్యాయపదాలు : పరిశోధన, పరీక్షించి
పరిశీలన పర్యాయపదాలు. పరిశీలన అర్థం. parisheelana paryaya padalu in Telugu. parisheelana paryaya padam.