సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రాసుకోవడానికి, చదువుకోవడానికి కలపతో తయారు చేసేది
ఉదాహరణ : అతను తెల్ల కాగితంపైన నా సంతకం చేయించాడు
పర్యాయపదాలు : కాగితం, పేపరు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
घास, बाँस आदि सड़ाकर बनाया हुआ वह महीन पत्र जिस पर चित्र, अक्षर आदि लिखे या छापे जाते हैं।
A material made of cellulose pulp derived mainly from wood or rags or certain grasses.
అర్థం : చెప్పులపైన ఉండే భాగం
ఉదాహరణ : ఈ చెప్పుల పన్నా చర్మంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जूते का ऊपरी भाग।
ఆప్ స్థాపించండి
పన్నా పర్యాయపదాలు. పన్నా అర్థం. pannaa paryaya padalu in Telugu. pannaa paryaya padam.