అర్థం : ముక్కలుముక్కలుగా అవడం.
ఉదాహరణ :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
పర్యాయపదాలు : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
అర్థం : కాలి మడమల చర్మము చీలుట
ఉదాహరణ :
శీతాకాల రోజులలో పగులు కారణముచేత తాతయ్య నడవలేకపోతున్నాడు.
పర్యాయపదాలు : పగలటం
అర్థం : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం
ఉదాహరణ :
చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది
అర్థం : ఎగసిపడు
ఉదాహరణ :
ఇక్కడ అగ్నిపర్వతం పగిలింది.
అర్థం : పట పట అను శబ్ధంతో పగులుట లేక చిరుగుట.
ఉదాహరణ :
వేడి సీసా చీలిపోయింది.
పర్యాయపదాలు : చిట్లు, చీలు, పగుళ్ళువారు, పరియలగు, బేధిల్లు
అర్థం : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం
ఉదాహరణ :
ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది
పగులు పర్యాయపదాలు. పగులు అర్థం. pagulu paryaya padalu in Telugu. pagulu paryaya padam.