పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పండుగ అనే పదం యొక్క అర్థం.

పండుగ   నామవాచకం

అర్థం : అది ఒక శుభకార్యం. దాన్ని ఘనంగా జరుపుకుంటారు.

ఉదాహరణ : స్వాతంత్ర్యం మన జాతీయ పండుగ

పర్యాయపదాలు : ఉత్సవం, జాతర, తిరునాళ్లు, పబ్బం, పర్వం, మహోత్సవం, వేడుక, సంబరం

धूम-धाम से मनाया जाने वाला कोई बड़ा जातीय, धार्मिक या सामाजिक, मंगल या शुभ दिन।

स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्योहार है।
कौतुक, त्योहार, त्यौहार, पर्व, फ़ेस्टिवल, फेस्टिवल

A day or period of time set aside for feasting and celebration.

festival

అర్థం : పెద్ద ఉత్సవము లేక పండుగ

ఉదాహరణ : వనమహోత్సవ సమయములో పెద్ద ఎత్తున వృక్షారోపణ చేశారు

పర్యాయపదాలు : మహోత్సవము

बहुत बड़ा उत्सव।

वन महोत्सव के समय बड़ी मात्रा में वृक्षारोपण किया गया।
महोत्सव

అర్థం : బంధుమిత్రు సన్నిహితులందరితో కలిసి ఆనందంగా గడిపేరోజు

ఉదాహరణ : మాగపౌర్ణమి రోజు ప్రయాగలో వుత్సవం జరుగుతుంది.

పర్యాయపదాలు : వుత్సవం, వేడుక

उत्सव, त्यौहार आदि के समय या वस्तुओं आदि के क्रय विक्रय या प्रदर्शनी के लिए किसी स्थान पर बहुत सारे लोगों के एकत्र होने की क्रिया।

माघी पूर्णिमा के दिन प्रयाग में मेला लगता है।
मेला

A traveling show. Having sideshows and rides and games of skill etc..

carnival, fair, funfair

అర్థం : మహ్మదీయులు చంద్రవంక కనిపించునప్పుడు జరుపుకొను పండుగ

ఉదాహరణ : పండుగ దినమున పిల్లలకు కానుకలు ఇస్తారు.

मुसलमानों का एक त्योहार जिसे चाँद देखकर मनाते हैं।

ईद के दिन बच्चों को उपहार दिया जाता है।
ईद, ईद-उल-फ़ितर, ईद-उल-फ़ित्र, ईद-उल-फितर, ईद-उल-फित्र, ईदुलफ़ित्र, ईदुलफितर, ईदुलफित्र, ईदैन

A Muslim day of feasting at the end of Ramadan.

id al-fitr

అర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము

ఉదాహరణ : వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.

పర్యాయపదాలు : ఆడంబరం, కోలాహలం, వైభవం

उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।

मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।
अबादानी, आबादानी, आवादानी, गहमा-गहमी, गहमागहमी, चहल पहल, चहल-पहल, चहलपहल, चाल, धूम, धूम धड़क्का, धूम-धड़क्का, धूम-धाम, धूमधड़क्का, धूमधाम, रौनक, रौनक़

అర్థం : అనందోత్సవాలలో తినడం, తాగడం, ఆడటం మొదలైనవి ఉంటాయి

ఉదాహరణ : మేము ఒక వేడుకలో పాల్గొంటాము.

పర్యాయపదాలు : ఉద్దర్షము, ఉద్దవము, పబ్బము, పర్వణి, పర్వము, వేడుక, సంబరము

आनंद या उत्साह का समारोह जिसमें ख़ाना -पीना या गाना-बजाना आदि हो।

हमलोग एक जलसे में भाग लेने गये थे।
जलसा, जल्सा, मजलिस, महफ़िल, महफिल

A joyful occasion for special festivities to mark some happy event.

celebration, jubilation

అర్థం : అందరూ ఆనందంగా పరమాన్నాలు చేసుకొనే రోజు

ఉదాహరణ : హజామిన్ పండుగ చాలా సంతోషంగా జరిగింది.

పర్యాయపదాలు : పబ్బం, ఫెస్టివల్

त्योहार के दिन छोटों और आश्रितों आदि को दिया जानेवाला धन।

हजामिन त्योहारी पाकर प्रसन्न थी।
त्योहारी, त्यौहारी

అర్థం : అందరూ కలిసి సంతోషంగా గడిపే రోజు

ఉదాహరణ : పండుగోత్సవము మళ్ళీ ఎప్పుడు వస్తుంది.

పర్యాయపదాలు : ఉత్సవము

* वह दिन या समयावधि जो भोज या उत्सव मनाने के लिए अलग रखा जाता है।

ईद का उत्सव फिर कब आएगा?
उत्सव, समारोह

A day or period of time set aside for feasting and celebration.

festival

పండుగ పర్యాయపదాలు. పండుగ అర్థం. panduga paryaya padalu in Telugu. panduga paryaya padam.