అర్థం : ఏదేని వేరొక ఆకారాన్ని అనుసరించి తయారుచేయుట.
ఉదాహరణ :
ఔరంగబాద్ బీబీ యొక్క సమాధి తాజ్ మహల్ నకలుగా ఉంది.
పర్యాయపదాలు : అనుకరణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వ్యక్తి యొక్క హావభావాలకు సైగలు చేసే వారు
ఉదాహరణ :
చిన్న పిల్లవాడు తనతాతలాగా నటిస్తున్నాడు.
పర్యాయపదాలు : మాదిరి
ఇతర భాషల్లోకి అనువాదం :
A representation of a person that is exaggerated for comic effect.
caricature, imitation, impersonationఅర్థం : ఉన్నది ఉన్నట్టుగా వ్రాసే లేక తయారుచేసేది.
ఉదాహరణ :
నకలు తయారుచేయుటకు ఒక కాపీని ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
अनुलिपि तैयार करनेवाला यंत्र।
अनुलिपि तैयार करने के लिए डुप्लिकेटर का प्रयोग होता है।అర్థం : అసలైన పత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరో పత్రాన్ని ఏర్పాటు చేయడం
ఉదాహరణ :
పరీక్షాపత్రం యొక్క ప్రతికై విద్యాలయాల్లో ఆవేదన చెందుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
నకలు పర్యాయపదాలు. నకలు అర్థం. nakalu paryaya padalu in Telugu. nakalu paryaya padam.