అర్థం : భగవంతుని యొక్క భక్తిలేకపోవడం.
ఉదాహరణ :
ప్రస్తుత కాలంలో ప్రజలల్లో ధర్మహీనత ఎక్కువగా ఉన్నది. దీని వలన వ్యక్తి నైతికంగా పతనమౌతాడు.
పర్యాయపదాలు : అధార్మికత
ఇతర భాషల్లోకి అనువాదం :
अधार्मिक होने की अवस्था या भाव।
आजकल लोगों में अधार्मिकता फैल रही है,जिसके कारण व्यक्ति का नैतिक पतन होता जा रहा है।ధర్మహీనత పర్యాయపదాలు. ధర్మహీనత అర్థం. dharmaheenata paryaya padalu in Telugu. dharmaheenata paryaya padam.