అర్థం : మట్టి రాతిలాగా ఏర్పడిన భూభాగం
ఉదాహరణ :
ఆమె మట్టి దిబ్బ మీద నిలబడి నన్ను పిలుస్తున్నది.
పర్యాయపదాలు : కొండదిబ్బ, చిన్నకొండ, తిన్నె, మట్టిదిబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :
(usually plural) a rolling treeless highland with little soil.
downఅర్థం : విరిగిపోయిన వస్తువులు. కూలిన భవనాల ఇటుకలు,రాళ్ళు మొదలైనవి.
ఉదాహరణ :
చెత్తప్రోగు నుండి రెండు శవాలను తీశారు
పర్యాయపదాలు : చెత్తకుప్ప, చెత్తప్రోగు
ఇతర భాషల్లోకి అనువాదం :
దిబ్బ పర్యాయపదాలు. దిబ్బ అర్థం. dibba paryaya padalu in Telugu. dibba paryaya padam.